సిటీకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు, మూడేళ్ళ నుండి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కూడా తెలియని places ని తిరేగేస్తున్నాడు మా గోపి గాడు (alias BR ).
City కి రాగానే తిరుపతి కాలినడకన వెళ్లి వచ్చాడు. కొత్త office లో join అయ్యాడు. Office లో రెండ్రోజులు free meals పెట్టి మరీ induction ఇచ్చారు. 3rd రోజు work చేసే office కి report అవ్వటానికి ముందు వెరే ఆఫీసు లో domain KT తీసుకోమన్నారు. ముందు రెండ్రోజులు పెట్టిన ఫ్రీ meals అంతా ఆ కొత్త ఆఫీసు కి వెళ్ళటానికే సరిపోయింది. క్రింద map చూస్తే మనకే అర్ధం అవుతుంది వాడు ఎంత దూరం journey చేసాడో :D .
క్రింద map లో, A (Karapakkam ) వాడు ఉంటున్న place . C -వాడికి domain KT ఇచ్చిన place . G (Navallur) వాడు రోజూ వెళ్ళాల్సిన ఆఫీసు. Google maps ప్రకారం, A to F distance సుమారు 70 km .